పశ్చిమ గోదావరి జిల్లా జాంగా రెడ్డి గూడెంలో ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. వేలేరు పాడుపదు నుండి జాంగా రెడ్డి గూడెం వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జల్లేరు వాగులో పడిపోయింది. ఆ బసులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఎప్పటి వరకు 9 మృతి చెందినట్లు సమాచారం. 7 గురులో 5 మహిళలు ఉన్నారు. ఇంకా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa