కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్రసింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రద్దు చేసిన సాగు చట్టాలను మార్పులతో మళ్లీ తీసుకు వస్తామన్నారు. రైతుల మేలు కోసం ఒక అడుగు వేశామని, త్వరలోనే తీసుకొస్తామన్నారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో తోమర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే రైతులు ఆందోళనను తాత్కాలికంగా విరమించి ఇంటి బాట పట్టారు. మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa