వంగవీటి రాధా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించినవారి కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. నగరానికి చెందిన కొందరు వ్యక్తులపై పోలీసుల అనుమానం - నిన్న ఉదయం నుంచి పోలీసుల అదుపులోనే ఆరవ సత్యం - పోలీసుల విచారణలో స్పృహ కోల్పోయిన ఆరవ సత్యం - ఆంధ్ర హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆరవ సత్యం - సత్యాన్ని అదుపులోకి తీసుకున్నామని ధృవీకరించని పోలీసులు - ఆరవ సత్యం దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడు.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ ఫ్లోర్ లీడర్ - దేవినేని అవినాష్ అనుచరుడు కావడంతో రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa