హైదరాబాద్ : ముంబయి, దిల్లీ, గుజరాత్ లో కరోనా కొత్త కేసులు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. మే-జూన్ తర్వాత ఈ స్థాయిలో కేసులునమోదు.. ఇదే మొదటిసారి. పంజాబ్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదుకాగా దేశంలో కొత్త వేరియంట్ బాధితులసంఖ్య 900కు చేరింది. UAEనుంచి ముంబయి వచ్చేవారికి... వారంరోజుల క్వారంటైన్ తప్పనిసరిచేస్తూ. మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa