ఏపీ ప్రభుత్వం ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవుల ప్రకటన విడుదల చెడిసింది. ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ నెల 17న కాలేజీలు పునః ప్రారంభమవుతాయని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, కోఆపరేటివ్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ జూనియర్ కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa