విశాఖపట్నం: గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. అప్పలనర్స ను పాడేరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివాసీ మాతృభాష వాలంటీర్లును రెన్యూవల్ జిఓ నెంబర్ 3 రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వ అటవీ సంరక్షణ చట్టం 1980 ను సవరణకు వ్యతిరేకంగా నేడు జనవరి 6 న మన్యం బంద్ లో భాగంగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa