విశాఖ జోడుగుళ్లపాలెం తీరానికి చనిపోయిన జెల్లీ ఫిష్ కొట్టుకొచ్చింది. ఈటీవీ భారత్ కథనం ప్రకారం.. వివరాలిలా ఉన్నాయి. ఓ అడుగు వ్యాసంతో వలయాకారంలో ఉన్న దీన్ని చూసేందుకు ఉదయపు నడకకు వచ్చినవారు, స్థానికులు ఆసక్తి చూపారు. వెల్లకిలా పడిపోవడం వల్ల దాని ఆకారం చూపరులను ఆకట్టుకుంటోంది. చలి కాలంలో ఇలాంటివి తీరానికి తరచూ వస్తుంటాయని స్థానికులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa