సంక్రాంతి పండగ పురస్కరించుకొని ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు అర్టీసీ డీఎం కె. పెద్దన్నశెట్టి తెలిపారు. కొత్త బస్టాండ్లో శనివారం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి బాపట్లకు ఈ నెల 12వ తేదీ వరకు రాత్రి 9:15 గంటలకు ఒకటి చొప్పున 13వ నుంచి 15వ తేదీ వరకు రాత్రి 9.15, 9.30 గంటలకు రెండేసి బస్సు సర్వీసులు తిప్పుతున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సులకు అదనపు ఛార్జీ ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa