తమిళనాడు ఈరోడ్ జిల్లా అతియూర్ గ్రామంలో. అకస్మాత్తుగా ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది. పొలంలో హెలికాప్టర్ ల్యాండ్ అవడం చూసి స్థానికులు అక్కడికి భారీగా తరలివచ్చారు. బెంగళూరుకు చెందిన.. భరత్, షీలాలు అనారోగ్యం కారణంగా కేరళలోని కొచ్చిలో..... చికిత్స పొందాలని భావించారు. అక్కడికి వెళ్లేందుకు ఓ హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నారు. హెలికాప్టర్ లో కొంత దూరం ప్రయాణించాక ప్రతికూల వాతావరణం ఏర్పడటం వల్ల........ పైలట్ కు సిగ్నల్స్ అందడం ఆగిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa