ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కొత్తగా 2,34,281 కరోనా కేసులు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 30, 2022, 10:34 AM

ఇండియాలో గడిచిన 24 గంటల్లో 2,34,281 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 893 మంది కరోనా వల్ల మృతిచెందగా, 3,52,784 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 18,84,937 యాక్టివ్ కేసులున్నాయి. డైలీ పాజిటివిటి రేటు 14.5 శాతానికి చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa