జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa