ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాన్యుడికి భారంగా కూరగాయలు ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 30, 2022, 02:01 PM

విశాఖపట్నం జిల్లా వి మాడుగుల నియోజకవర్గంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాల వారికి కూరగాయల ధరలు భారంగా మారాయి. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారితో పనులు లేక ఆర్థికంగా చితికిపోయిన ప్రజలకు పెరిగిన కూరగాయలు, ఆహార దినుసులు ధరలు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం కిలో చిక్కుడుకాయలు రూ.80, దొండకాయలు రూ.40, బంగాళదుంప రూ.40, టమాటా రూ.40 ఉల్లిపాయలు రూ.40 ధర పలుకుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa