విజయనగరం: అక్రమంగా వ్యాన్ లో పశువులను తరలిస్తుండగా పట్టుకున్నామని పెదమానాపురం ఎస్. ఐ బి. భాగ్యం తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పెదమానాపురం నుంచి విజయనగరం వైపు 7 పశువులను వ్యాన్లో తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. ఈ మేరకు పశువులను స్వాధీనం చేసుకుని డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa