విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈనాడు కథనం ప్రకారం..గురుగుబిల్లి మండలం సుంకి గ్రామానికి చెందిన ముసలినాయుడు (65) సైకిల్ పై పార్వతీపురం-శ్రీకాకుళం ప్రధాన రహదారిపై వెళ్తున్న సమయంలో మలుపు వద్ద ట్రాక్టర్ ఢీకొట్టింది. వాహనం ఆయన కాళ్ల పై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలు అయ్యాయి. 108లో స్థానికులు పార్వతీపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa