మా జీవో లు వెబ్ సైట్ లో పెడుతున్నాం చూసుకోండి అంటున్న జగన్
Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Tue, Feb 01, 2022, 12:29 PM
ప్రజల నుంచి ఫిర్యాదుల్లేవు ఐనప్పటికీ జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచుతున్నాం. గతంలో జీవోఐఆర్‌లో ఉంచితే ఇప్పుడు ఏపీ ఈ-గెజిట్‌లో ఉంచుతున్నాం. రహస్య, అతి రహస్య జీవోలను మాత్రం గెజిట్‌లో ఉంచడంలేదు అంటూ హైకోర్టుకు నివేదించిన ఏపీ ప్రభుత్వం. ఈ విషయానికి సంబంధించి విచారణ ఫిబ్రవరి 7కి వాయిదా వేసిన హైకోర్టు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa