వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం మైదుకూరు మండలంలోని వనిపెంట గురుకుల పాఠశాల నందు పదవ తరగతి చదువుతూ విద్యార్థిని ఉదయం 7 30 కి బయటకు పోయెందని, బయటకు వెళ్ళినప్పుడు వైట్ టాప్ బ్లాక్ పాయింట్ వేసుకొని ఉందని ఈ విద్యార్థి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే 9121100618 కి ఫోన్ చెయ్యగలరని అర్బన్ సీఐ బీవీ చలపతి తెలియజేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa