Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Thu, Feb 03, 2022, 11:53 AM
గుంటూరు: బాపట్ల జిల్లా అవ్వడం తో కర్లపాలెం పెద్దింటమ్మ తల్లిని ఉప సభాపతి కోన రఘుపతి దర్శించుకున్నారు. గురువారం గ్రామంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభివృద్ధి కోసం అమ్మవారి దీవెనలు ఆశీసులు కావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa