ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని నడిగడ్డ, దూపాడు, త్రిపురాంతకం, ఉమ్మడివరం గ్రామాలలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా ఆయనకు ఆయా గ్రామ ప్రజలు స్వాగతం పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa