ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 12:56 PM

అనంతపురం: తాడిపత్రి మండల పరిధిలోని పెద్ద పొడమల బస్ స్టాప్ వద్ద బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 53 బస్తా (ఒక్కొక్కటి50 కిలోలు) రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తాడిపత్రి రూరల్ (అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్) సి. ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. నిందితులు గన్నెవారిపల్లి కాలనీకి చెందిన సముద్రుడు, యాడికి మండ లం కేశవరాయుని పేట గ్రామానికి చెందిన వెంకటన్న, కడప జిల్లా బుడి గుంటపల్లికి చెందిన శ్రీనివాసులును అదుపులోకి తీసుకొని రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సి. ఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa