పశ్చిమ గోదావరి: కళాశాలకు వెళ్లిన యువతి అదృశ్యం కావడం పై పెదవేగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెదవేగి ఎస్సై టి సుధీర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం కవ్వగుంట గ్రామానికి చెందిన ఆరేపల్లి భార్గవి అనే యువతి ఈ నెల 8న ఏలూరులోని ఓ కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు. యువతి ఆచూకీ తెలియకపోవడంతో తల్లి ఆరేపల్లి సుధామణి బుధవారం పోలీసులను ఆశ్రయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa