ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటుడు అలీకి రాజ్యసభ సీటు..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 03:30 PM

నటుడు అలీకి సీఎం జగన్ శుభవార్త చెప్పారు. త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిలో ఒకటి మైనార్టీకి కేటాయించనున్నారు. మైనార్టీ వర్గం నుంచి నటుడు అలీకి స్థానం కల్పించాలని సీఎం జగన్ నిర్ణయించారని సమాచారం. నేడు భేటీలో మరో వారం రోజుల్లో శుభవార్తతో కలుద్దామని అలీతో సీఎం జగన్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa