ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుద్దపల్లి క్వారీల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 10:13 AM

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి క్వారీల్లో గ్రావెల్  అక్రమ తవ్వకాలు నిజమేనని గనుల శాఖ అంగీకరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసుల నమోదుతో పాటు జరిమానా విధించినట్లు తెలిపింది. తవ్వకాలు ఆపాలంటూ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆందోళనకు దిగడంతో.... సుద్దపల్లి క్వారీలను పరిశీలించి అధికారులు నివేదిక రూపొందించారు. అయితే... 2014 నుంచి తవ్వకాలు జరుగుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa