ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనంతపురం జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహం హైదరాబాద్ హైటెక్ సిటీ లో జరిగిన వేడుకలో కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దారెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ వివాహ వేడుకలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్ర రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తదితర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa