చిత్తూరు: తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా రూ. 2. 63 కోట్ల ఆదాయం లభించిందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. శుక్రవారం వచ్చిన మొత్తం ఆదాయాన్ని శనివారం లెక్కించగా ఈ మేరకు ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు. శనివారం రోజున 36, 333 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని 17, 174 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa