ఈ నెల 15 నుంచి పంట బీమా రుణాలపై సదస్సు నిర్వహించనున్నట్లు నారాయణవనం ఏఓ శోభారాణి ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ శాఖ బ్యాంకుల సహకారంతో రైతులకు అందించే సున్నా వడ్డీ పంట రుణాలు పంటల బీమాపై ఈనెల 15వ తేదీ నుంచి మండలంలోని రైతు భరోసా కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa