గుంటూరు: వినుకొండ పట్టణంలోని పాత మార్కెట్ వద్ద నూతనంగా నిర్మించిన పుట్టాబత్తిన ఆంజనేయ స్వామి వారి ఆలయం ముందు వేచిన చలవ పందిరిని రాత్రి కొందరు ఆకతాయిలు పడవేశారు. దీంతో ఆ ప్రాంతంలోని మహిళలు ప్రశ్నించగా వారి పట్ల ఆకతాయిలు అసభ్యకర ప్రవర్తించారు. విషయం తెలుసుకున్న పరిసర ప్రాంత ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa