ఏపీ లో ఇంటర్ ప్రాక్టికల్స్ మళ్లీ జంబ్లింగ్ విధానంలో నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. ఈ పద్ధతిలో ఒక కాలేజీలో చదివే విద్యార్థులకు మరో కాలేజీలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ పద్ధతి ఎప్పటినుంచో ఉంది. అయితే దీనివల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని జంబ్లింగ్ విధానాన్ని గతంలో రద్దు చేశారు. వచ్చేనెల నుంచి ప్రాక్టికల్స్ జరగనున్నాయి. జంబ్లింగ్‌పై బోర్డు ముందుకెళ్తుందో లేదో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa