బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో వెంచేసియున్న గంగా అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ వేగేశన నరేంద్ర వర్మ. ఈ సందర్భంగా ఆలయ పెద్దలు ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. పూలమాలలు వేసి శాలువాతో సత్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa