గుర్తుతెలియని వాహనం ఢీకొని సోమవారం పట్టణంలోని గుంటూరు రోడ్డులో పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన షేక్ మస్తాన్ వలి (30) మృతి చెందాడు. ఓ హోటల్లో భోజనం చేసి బయటకు వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు ఎస్సై ఎం.పవన్ కుమార్ కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa