గుంటూరు నగరానికి చెందిన గుదే ప్రసాద్ ఈ నెల 19న సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి ఎక్ ప్రెస్ లో డీ10 బోగీలో ప్రయాణం చేశాడు. ఆ సమయంలో అతనికి అత్యవసర ఫోన్ కాల్ వచ్చిందని రైలు అలారం చైన్ లాగాడు. దీంతో రైలు 10 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఈ విషయాన్ని గమనించిన ఆర్ పీ ఎఫ్ సిబ్బంది ప్రసాద్ ని అరెస్ట్ చేసి సోమవారం బెయిల్ పై విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa