ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈదురు గాలులు నేలకొరిగిన చెట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 09:14 AM

ఓర్వకల్లు మండలంలోని కాల్వ, కాల్వబుగ్గ, సోమయాజులు పల్లె, హుశేనాపురం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. ఓ మోస్తరు వర్షం, ఈదురు గాలులకు అరటిచెట్లు నేలకొరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికొచ్చే సమయంలో అరటి, మామిడి చేజారిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే హుశేనాపురం, కాల్వ, కాల్వబుగ్గ, సోమయాజు లపల్లె గ్రామాల్లో వర్షం ఓ మోస్తరుగా పడినట్లు రైతులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa