కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది. జాతీయ రహదారులపై 60 కిలోమీటర్లలోపు ఉన్న టోల్ ప్లాజాలను రానున్న మూడు నెలల్లో మూసివేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ లోక్‌సభలో వెల్లడించారు. 2022-23 బడ్జెట్‌లో కేటాయించిన రోడ్లు, రహదారుల కేటాయింపులపై సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. 60 కిలోమీటర్ల పరిధిలో ఒకే ఒక్క టోల్ గెట్ ఉంటుందని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa