ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్ డీజిల్ ధరలు పెంచవద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 09:43 AM

డీజిల్ పెట్రోల్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతుండటం పట్ల సామాజిక కార్యకర్త కే. శివ నారాయణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుండా ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa