ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూనెలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 09:47 AM

పులివెందుల వంటనూనెలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ ఇన్స్పెక్టర్ దస్తగిరి పేర్కొన్నారు. బుధవారం లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ రవిశంకర్రెడ్డి, ఎన్ఫోర్సెమెంట్ డీటీ మేరీలతో కలసి పులివెందుల పట్టణంలో దుకాణాలను తనిఖీ చేశారు. అధిక ధరలకు వంటనూనెలను అమ్ముతున్న నాలుగు దుకాణాలకు జరిమానా విధించారు. ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని దుకాణదారులకు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa