చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి ఎంఎస్ ధోని తప్పుకున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. చెన్నై జట్టు కొత్త కెప్టెన్ గా రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోనినే వ్యవహరిస్తున్నాడు. ధోని ఇప్పటివరకు చెన్నై కి 4 ఐపీఎల్ టైటిళ్లను అందించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa