ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నేతాజీ ఇన్స్టిట్యూట్ నందు శిక్షణ పొందిన అంబడిపూడి కుమారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు విడుదల చేసిన అసిస్టెంట్ మరియు ఎక్సామినర్ ఫలితాలలో ఎంపికైనట్లు నేతాజీ ఇన్స్టిట్యూట్ సలహాదారుడు కె. కాశి రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా కాశి రెడ్డి మాట్లాడుతూ డిగ్రీ పూర్తి అయిన 3 నెలల్లో రాష్ట్ర స్థాయిలో కేవలం 29 ఉద్యోగాలలో తాను ఎంపిక అవ్వడం చాలా సంతోషకారమని అన్నారు. ఈ సందర్భంగా అద్యాపకబృందం తారక బ్రహ్మం, శేషు, రమణారెడ్డి తదితరులు కుమారి ని అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa