ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 04:42 PM

ప్రకాశం జిల్లా: వెలిగండ్ల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని కందుకూరు సబ్ కలెక్టర్ అపరాజిత సింగ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలురికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరసింహం, పంచాయతీ కార్యదర్శి, వి ఆర్ ఓ లు సిబ్బంది ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa