ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని 111/29 లో వెలసిన అక్రమ లేఔట్లను వెంటనే తొలగించాలని కందుకూరు సబ్ కలెక్టర్ ఆపరాజితాసింగ్ సిన్సిన్వార్ హెచ్చరించారు. గురువారం వెలిగండ్ల మండలంలోని అక్రమ లేఅవుట్లు లను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా వేసిన వెంచర్లను వెంటనే తొలగించాలని స్థానిక తహశీల్దార్ జ్వాలా నరసింహులు కుతెలిపారు. ఎవరైనా సరే ప్రభుత్వ అనుమతులు లేకుండా లేఅవుట్ వేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa