ట్రైనీ కలెక్టర్ భన్సాల్ రేపల్లె తహశీల్దారు కార్యాలయానికి వచ్చారు. వారం రోజులు ఇక్కడే ఉండి రెవెన్యూ శాఖ పరిధిలోని అన్ని అంశాలపై ఆయన తర్ఫీదు పొందుతారని ఉప తహశీల్దారు వీరవసంతరావు తెలిపారు. తొలిరోజు పలు అంశాలపై సందేహాలను నివృత్తి చేశామన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ బన్సాల్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే సమస్యలను పరిష్కరించే దిశగా సిబ్బంది కృషి చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa