ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరగనున్న బిస్కెట్ల ధరలు.. ఎంతంటే?

national |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 07:15 PM

ఇప్పటికే వంటనూనెలు, సబ్బులు, కాఫీ, టీ పొడి ధరలు పెరగగా తాజాగా ఈ జాబితాలో బిస్కెట్లు చేరనున్నాయి. గుడ్ డే, మారీ గోల్డ్ బిస్కెట్లను ఉత్పత్తి చేస్తున్న బ్రిటానియా కంపెనీ ధరలు పెంచనున్నట్లు వెల్లడించింది. ద్రవ్యోల్బణం ఈ ఏడాది 3% ఉంటుందని అంచనా వేయగా యుద్ధంతో 8-9%కు చేరిందని, ముడి సరుకుల ధరలు పెరగడంతో ఈ పెంపు తప్పడం లేదని సంస్థ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa