ఐపీఎల్ 15వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టులో ఏకంగా 3 మార్పులు చేసి బరిలోకి దిగుతోంది.
జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా(c), ఎంఎస్ ధోని(wk), శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, డ్వైన్ ప్రిటోరియస్, ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్‌పాండే.
లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (c), క్వింటన్ డికాక్ (wk), ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, దుష్మంత చమీరా, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa