అమరావతి : ఉగాదికి 5 ప్రత్యేక రైళ్లు.ఉగాది రద్దీ దృష్ట్యా 5 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి (నం:07597) రైలు ఏప్రిల్ 1న రాత్రి 8.15కి బయల్దేరుతుంది. మచిలీపట్నం-తిరుపతి (నం:07095) 1న సా.6.25 గంటలకు, తిరుపతి-కాకినాడ (నం:07598) 2న రాత్రి 9.55కు, కాకినాడ-వికారాబాద్ (నం:07599) 3న రాత్రి 8.45కు,తిరుపతి-మచిలీపట్నం (నం:07096) 2న రాత్రి 10.15కు బయల్దేరుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa