-నీటికంటే మనిషి రక్తం ఆరు రేట్లు చిక్కగా ఉంటుందట.
--వేలిముద్రల నుపయోగించి నేరస్థులను కనిపెట్టే పద్దతిని మొదట కనుగొంది చైనా దేశంలో. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలోనే చైనా వేలిముద్రల నుపయోగించిందట.
--కమలాపండ్ల తో పోల్చితే బ్రకోలి లో రెండు రేట్లు విటమిన్ సి ఉంటుందట. ఇంకా పాలు తాగితే అందేంతటువంటి కాల్షియం కూడా బ్రకోలి లో దొరుకుతుంది.
-- రోజుకు మూడు బాదం పప్పులను వారం రోజుల పాటు తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. ఇంకా మెదడు పనితీరు, ఎముకల ఆరోగ్యం కూడా బావుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa