ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసం రేపట్నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం నెలవంక కనిపించడంతో మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు మొదలుకాగా. రేపట్నుంచి ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల రోజులు ముస్లింలంతా ఉపవాసాలు ఉంటూ. మసీదుల్లో ప్రార్థనలు చేస్తారు. ఇక రంజాన్ మాసంలోనే ప్రత్యేకంగా దొరికే హలీం సెంటర్లు కూడా ఇప్పటికే ఏర్పాటయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa