Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Mon, Apr 04, 2022, 08:07 AM
ఈనెల 5న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వ పాలన, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాల పరిస్థితులపై చర్చ జరగనుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa