దేశంలో మద్యం తాగే విషయంలో భారతీయుల అభిరుచి మారినట్లు యూగవ్ అనే సంస్థ తెలిపింది. యువత ఎక్కువగా విస్కీకి బదులుగా బీర్లు తాగుతున్నారని. మహిళల్లో వైన్ వినియోగం ఎక్కువైందని పేర్కొంది. దేశంలోని మందుబాబుల అభిరుచులు, అభిప్రాయాలను తెలుసుకున్న ఈ సంస్థ. 24శాతం మంది బీర్, 22 శాతం మంది వైన్, 16శాతం మంది విస్కీ తాగుతున్నట్లు అంచనా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa