నూతనంగా ఏర్పడిన నందిగామ రెవెన్యూడివిజన్. కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. నూతన ఆర్. డి. ఒ గా భాద్యతలు స్వీకరించిన ఏ. రవీంద్రరావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, ఎంఎల్. ఎ. లు మొండితోక జగన్మోహనరావు, జగ్గయ్యపేట ఎంఎల్. ఎ సామినేని ఉదయభాను, ఎం. ఎల్. సి మొండితోక అరుణ్ కుమార్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa