ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబూజీని స్మరించుకున్న కాంగ్రెస్ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 02:31 PM

కడప లోని స్థానిక మహావీర్ సర్కిల్ లో కాంగ్రెస్ నేతలు భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబూజీ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. బాబూజీ సేవలు మరువలేనివని, ఆయన ఒక పరిపాలనాధక్షుడు, స్ఫూర్తి ప్రదాత అని తిరుమలేష్ మరియు సీనియర్ నేత శ్రీనివాసులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa