ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ విషయాలు మీకు తెలుసా...!

Life style |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 09:13 PM

--- ఒక ప్లాస్టిక్ బాటిల్ భూమిలో కలిసిపోవడానికి 450సంవత్సరాల సుదీర్ఘ సమయం పడుతుంది. 


---ఆస్ట్రిచ్ లు గుర్రాలకంటే వేగంగా పరిగెత్తగలవట. ఇంకా అవి సింహం లాగా కూడా గర్జిస్తాయి. 


---అప్పుడే పుట్టిన పసిపిల్లలలో రక్తం ఎంతుంటుందో తెలుసా.. మనం కాఫీ తాగే కప్పంత. అదేదో పెద్ద కప్పు కాదండి.. చిన్న కాఫీ కప్పంత రక్తం మాత్రమే పసిపిల్లలలో ఉంటుందట. 


---సీతాకోకచిలుక జీవితకాలం ఎంతో తెలుసా... చిన్నప్పుడు చదివే ఉంటారు... ఒకసారి గుర్తు తెచ్చుకోండి..... ఆన్సర్ గుర్తొచ్చిందా.... హా .. కరెక్ట్... రెండు నుండి ఆరువారాల కాలంలోనే సీతాకోక చిలుక జీవితం ముగుస్తుంది. 


---సముద్రాలలో రోజూ వందల సంఖ్యలో భూకంపాలు జరుగుతాయట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa