సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఏపీ మంత్రులు రాజీనామా చేశారు. కేబినేట్ భేటి తర్వాత మంత్రులంతా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. మంత్రులు రాజీనామా లేఖలను సీఎంకు సమర్పించారు. వీటిని గవర్నర్ విశ్వభూషణ్‌కు పంపనున్నారు. ఈ రాత్రికి ఆయన ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈనెల 11న కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa